ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: వైఎస్ రాజారెడ్డి పెళ్లి వీడియో చూశారా.. అదిరిపోయింది..!

ABN, Publish Date - Feb 19 , 2024 | 09:43 AM

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహం గురించి ట్విటర్ వేదికగా స్పందించారు. నిన్న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు. అందమైన జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిందని షర్మిల తెలిపారు.

అమరావతి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహం గురించి ట్విటర్ వేదికగా స్పందించారు. నిన్న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు. అందమైన జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిందని షర్మిల తెలిపారు.

తన తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన కుమారుడు, కోడలిపై ఆశీర్వాదాలను కురిపిస్తున్నట్లుగా అనిపించిందని ఆమె వెల్లడించారు. అద్భుతమైన ఈ వేడుక మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అపరిమిత ఆనందం, ఒకరికొకరు అంతులేని ప్రేమ, అద్భుతమైన జీవితాన్ని గడపాలని తాను ఈ జంటను అభినందించానని షర్మిల తెలిపారు. ఇక రాజారెడ్డి పెళ్లి వీడియో చూసిన నెటిజన్లు అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Feb 19 , 2024 | 10:49 AM

Advertising
Advertising