ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు రూ.11,000 కోట్ల బిడ్లు

ABN, Publish Date - Jun 26 , 2024 | 04:44 AM

దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు బిడ్ల ప్రక్రియ ముగిసే సమయానికి టెలికాం కంపెనీలు రూ.11,000 కోట్ల విలువ...

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు బిడ్ల ప్రక్రియ ముగిసే సమయానికి టెలికాం కంపెనీలు రూ.11,000 కోట్ల విలువ గల బిడ్లు దాఖలు చేశాయి. ఈ విడతలో ప్రభుత్వం రూ. 96,238 కోట్ల విలువ గల 10,500 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టింది. మంగళవారం ప్రధానంగా 900, 1800 మెగాహెడ్జ్‌ బ్యాండ్లకు అధిక బిడ్లు దాఖలయ్యాయి.

Updated Date - Jun 26 , 2024 | 04:44 AM

Advertising
Advertising