ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tata Capital : ఆర్బిక్యులర్‌ ఫార్మాలో రూ.165 కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:53 AM

టాటా క్యాపిటల్‌ నిర్వహణలోని టాటా క్యాపిటల్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌-2 హైదరాబాద్‌ కంపెనీలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఆర్బిక్యులర్‌ ఫార్మాస్యూటికల్‌

టాటా క్యాపిటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టాటా క్యాపిటల్‌ నిర్వహణలోని టాటా క్యాపిటల్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌-2 హైదరాబాద్‌ కంపెనీలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఆర్బిక్యులర్‌ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ్‌సలో 2 కోట్ల డాలర్ల (సుమారు రూ.166.84 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. అయితే కంపెనీ ఈక్విటీలో ఇది ఎంత వాటాకు సమానమనే విషయాన్ని రెండు కంపెనీలు వెల్లడించలేదు. ఆర్బిక్యులర్‌ ఫార్మా క్లిష్టమైన జెనరిక్‌ ఔషధాల అభివృద్ధిలో నిమగ్నమై ఉంది. ఈ క్లిష్టమైన జెనరిక్‌ ఔషధాలకు అమెరికా, తదితర దేశాల్లో మంచి మార్కెట్‌ ఉంది. అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత పటిష్ఠం చేసుకోవటానికి హెల్త్‌కేర్‌ ఫండ్‌ పెట్టుబడులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్బిక్యులర్‌ ఫార్మా ఎండీ ఎంఎస్‌ మోహన్‌ తెలిపారు.

Updated Date - Jun 01 , 2024 | 04:53 AM

Advertising
Advertising