ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్టోబరులో ఎన్‌సీసీకి రూ.3,496 కోట్ల ఆర్డర్లు

ABN, Publish Date - Nov 02 , 2024 | 06:09 AM

ఎన్‌సీసీ లిమిటెడ్‌ అక్టోబరు నెలలో మొత్తం రూ.3,496 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు సంపాదించింది.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీసీ లిమిటెడ్‌ అక్టోబరు నెలలో మొత్తం రూ.3,496 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు సంపాదించింది. ఇందులో రూ.2,684 కోట్ల ఆర్డర్లు బిల్డింగ్‌ డివిజన్‌ ద్వారా, రూ.538 కోట్ల ఆర్డర్లు ఎలక్ట్రికల్‌ డివిజన్‌ ద్వారా; రూ.274 కోట్ల విలువైన ఆర్డర్లు వాటర్‌, ఇతర డివిజన్ల ద్వారా లభించినట్టు కంపెనీ తెలిపింది. ఈ ఆర్డర్లన్నీ వివిధ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల నుంచి లభించాయి. ఇందులో ఒక్క ఆర్డర్‌ కూడా తమ అంతర్గత ఆర్డర్లు కావని ఎన్‌సీసీ లిమిటెడ్‌ తెలిపింది.

Updated Date - Nov 02 , 2024 | 06:09 AM