ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైయెంట్‌ డీఎల్‌ఎం లాభంలో 5 శాతం వృద్ధి

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:52 AM

ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌ సంస్థ సైయెంట్‌ డీఎల్‌ఎం.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.15.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌ సంస్థ సైయెంట్‌ డీఎల్‌ఎం.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.15.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.14.6 కోట్లు)తో పోల్చితే లాభం 5.5 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ కూడా 33.4 శాతం వృద్ధి చెంది రూ.291.80 కోట్ల నుంచి రూ.389.40 కోట్లకు చేరుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ కొత్తగా ఇద్దరు క్లయింట్లను చేర్చుకుంది. ఇందులో ఒకటి మిస్సైల్‌ సిస్టమ్స్‌లో కీలకంగా ఉన్న ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ. మరొకటి అంతర్జాతీయ ఆయిల్‌ ఫీల్డ్స్‌ సర్వీసెస్‌ కంపెనీ.

Updated Date - Oct 22 , 2024 | 12:52 AM