ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాలుగేళ్లలో రూ.6,100 కోట్ల పెట్టుబడి

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:49 AM

అపోలో హాస్పిటల్స్‌ ముంబైలోని వోర్లి, చెన్నైలోని పాత మహాబలిపురం రోడ్డు ప్రాంతాల్లో రెండు భారీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనుంది. ముంబై ఆస్పత్రి 575 పడకలు, చెన్నై ఆస్పత్రి 600 పడకలు కలిగి ఉంటాయి...

11 ప్రాంతాల్లో అపోలో ఆస్పత్రులు

ముంబై: అపోలో హాస్పిటల్స్‌ ముంబైలోని వోర్లి, చెన్నైలోని పాత మహాబలిపురం రోడ్డు ప్రాంతాల్లో రెండు భారీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనుంది. ముంబై ఆస్పత్రి 575 పడకలు, చెన్నై ఆస్పత్రి 600 పడకలు కలిగి ఉంటాయి. రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో దేశంలోని 11 ప్రాంతా ల్లో రూ.6,100 కోట్ల పెట్టుబడితో ఆస్పత్రులు ఏర్పాటు చేయడం ద్వారా నూతనంగా 3,512 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ ప్రకటించింది. వోర్లిలో ఆస్పత్రి ఏర్పాటుకు శనివారం కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి కాక వారణాసి (400 పడకలు), లక్నో (200), పూణెలోని రాయల్‌ ముధోల్‌ (400), కోల్కతాలోని సోనార్‌పూర్‌ (270), హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (375), ఎన్‌సీఆర్‌లోని గురుగ్రామ్‌ (510), మైసూర్‌లోని మల్లేశ్వరం (140), ఢిల్లీలోని డిఫెన్స్‌ కాలనీ (42) ప్రాంతాల్లో అపో లో ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి.


ముంబై ఆస్పత్రి ని నాలుగు సంవత్సరాల్లో ప్రారంభించాలని భావిస్తున్నామని సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

Updated Date - Nov 03 , 2024 | 01:49 AM