ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ ఏడాది 7% వృద్ధి

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:25 AM

మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత, పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయని, ఈ కారణంగా ఈ ఏడాది వృద్ధి రేటు 7 శాతం...

న్యూఢిల్లీ: మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత, పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయని, ఈ కారణంగా ఈ ఏడాది వృద్ధి రేటు 7 శాతం యథాతథంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) ప్రకటించింది. సేవల రంగం మద్దతుతో ఈ ఏడాది ఎగుమతులు కూడా గత ఏడాది కన్నా అధికంగానే ఉంటాయని అంచనా వేసింది.

Updated Date - Sep 26 , 2024 | 12:25 AM