ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంధన రంగంలో రూ.8.4 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు

ABN, Publish Date - Jul 12 , 2024 | 04:49 AM

దేశంలో చమురు, సహజ వాయువుల అన్వేషణ పెంచాలని చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి పిలుపు ఇచ్చారు...

న్యూఢిల్లీ: దేశంలో చమురు, సహజ వాయువుల అన్వేషణ పెంచాలని చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి పిలుపు ఇచ్చారు. చమురుపై దిగుమతి ఆధారనీయత తగ్గించుకుని, సరసమైన ధరల్లో ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ చర్య అవసరమన్నారు.ఇంధన, పెట్రోలియం రంగాలు 2030 నాటికి 10 వేల కోట్ల డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి తెస్తాయని పురి సూచించారు.

Updated Date - Jul 12 , 2024 | 04:49 AM

Advertising
Advertising
<