Paytm : పేటీఎంకు రూ.840 కోట్ల నష్టం
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:48 AM
డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం బ్రాండ్ యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.840 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ
డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం బ్రాండ్ యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.840 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 33.48 శాతం తగ్గి రూ.1,639.1 కోట్లకు పరిమితమైంది.
టాటా మోటార్స్.. భారత్‌లో తొలి ఎస్‌యూవీ కూపే ‘టాటా కర్వ్’ను ఆవిష్కరించింది. ఆగస్టు 7న ఈ కారును లాంఛనం గా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తొలుత ఎలక్ట్రిక్ వెర్షన్ (ఈవీ) కర్వ్‌ను ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ వెర్షన్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
Updated Date - Jul 20 , 2024 | 05:48 AM