Home » Paytm
Paytm షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 9% పడిపోయి ఒక దశలో షేరు ధర రూ.505.25కి చేరుకున్నాయి. అయితే ఈ షేర్లు ఆకస్మాత్తుగా ఎందుకు పడిపోయాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం బ్రాండ్ యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.840 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ
One 97 Communications Ltd (Paytm మాతృ సంస్థ) షేర్లు సోమవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. పేటీఎం ఒక్కొక్క షేరు ధర 9.87 శాతం ఎగబాకి రూ.479.70కి చేరుకుంది. చివరిగా 8.44 శాతానికి చేరుకుని రూ.473.40 వద్ద ట్రేడవుతోంది.
రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్‌ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి .
నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm) వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato)తో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.
పేటీఎం(Paytm) బ్రాండ్ యజమాని అయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తోంది. ఈ మేరకు కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
పేటీఎం(Paytm)లో వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్(Adani Group) సిద్ధమైందని ఇటివల వచ్చిన వార్తల్లో నిజం లేదని Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ(vijay shekhar sharma) స్పష్టం చేశారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని దీనికి సంబంధించి ఎలాంటి చర్చలో పాల్గొనడం లేదని తెలిపారు.
ఆర్‌బీఐ(RBI) నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం(Paytm) ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట.
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ పేటిఎం మాతృ సంస్థ అయిన One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు క్రమంగా మళ్లీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం(మే 23న) ఈ షేర్ ధర రూ.358 ఉండగా, పలు బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఈ కంపెనీ షేర్ టార్గెట్ ధరను తగ్గించాయి. ఈ నేపథ్యంలో పేటీఎం షేర్ ప్రైస్ ఎంతకు చేరనుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.