ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముంబైలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌..

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:46 AM

దేశంలో రెండో అత్యంత ధనికుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ ముంబైలో అతిపెద్ద అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ను (ఐసీసీ) 200 కోట్ల డాలర్లతో (సుమారు రూ.16,880 కోట్లు)

రూ.16,880 కోట్లతో నిర్మించనున్న అదానీ

ముంబై: దేశంలో రెండో అత్యంత ధనికుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ ముంబైలో అతిపెద్ద అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ను (ఐసీసీ) 200 కోట్ల డాలర్లతో (సుమారు రూ.16,880 కోట్లు) నిర్మించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో, విల్లే పార్లే పశ్చిమ శివారు ప్రాంతంలో దీన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించి, నిర్వహణను చేపట్టనుంది. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు పోటీగా, దీటుగా అదానీ గ్రూప్‌ దీన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

Updated Date - Nov 21 , 2024 | 05:46 AM