ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏసీఎంఈ సోలార్‌ ఆఫర్‌ ధరల శ్రేణి రూ.275-289

ABN, Publish Date - Nov 05 , 2024 | 04:09 AM

పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ ఏసీఎంఈ సోలార్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈ నెల 6న ప్రారంభమై 8న ముగియనుంది...

పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ ఏసీఎంఈ సోలార్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈ నెల 6న ప్రారంభమై 8న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణిని కంపెనీ రూ.275-289గా నిర్ణయించింది. ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.2,900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - Nov 05 , 2024 | 04:09 AM