ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమెజాన్‌ బిజినెస్‌ వాల్యూ డేస్‌ షురూ

ABN, Publish Date - Nov 22 , 2024 | 05:34 AM

బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ప్లాట్‌ఫాం అమెజాన్‌ బిజినెస్‌ మళ్లీ ‘బిజినెస్‌ వాల్యూ డేస్‌’ ప్రారంభించింది. గురువారం ప్రారంభమైన ఈ అమ్మకాలు వచ్చే నెల ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో తమ బీ2బీ ప్లాట్‌ఫాం ద్వారా...

న్యూఢిల్లీ: బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ప్లాట్‌ఫాం అమెజాన్‌ బిజినెస్‌ మళ్లీ ‘బిజినెస్‌ వాల్యూ డేస్‌’ ప్రారంభించింది. గురువారం ప్రారంభమైన ఈ అమ్మకాలు వచ్చే నెల ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో తమ బీ2బీ ప్లాట్‌ఫాం ద్వారా కొనే వస్తువుల గరిష్ఠ ధరపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుందని అమెజాన్‌ బిజినెస్‌ తెలిపింది. దీనికి తోడు బిజినెస్‌ కస్టమర్లకు రూ.9,999 వరకు క్యాష్‌బాక్‌ కూడా లభిస్తుంది. ఈ 16 రోజుల బిజినెస్‌ వాల్యూ డేస్‌ కోసం 16 లక్షల మందికిపైగా అమ్మకందారులు 19 కోట్లకుపైగా వస్తువులను అమ్మకానికి పెట్టినట్టు తెలిపింది.

Updated Date - Nov 22 , 2024 | 05:34 AM