ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో అపర్ణ దక్కన్‌ టౌన్‌

ABN, Publish Date - Nov 12 , 2024 | 05:55 AM

అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్‌ వెంచర్‌ ప్రారంభించింది. గోపన్‌పల్లి-గచ్చిబౌలి ప్రాంతంలో 123 ఎకరాల్లో ఈ అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను...

  • 123 ఎకరాల్లో టౌన్‌షి్‌ప ఏర్పాటు

  • తొలి దశలో రూ.2,851 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్‌ వెంచర్‌ ప్రారంభించింది. గోపన్‌పల్లి-గచ్చిబౌలి ప్రాంతంలో 123 ఎకరాల్లో ఈ అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీ+44 ఫ్లోర్లతో తొమ్మిది టవర్లు నిర్మిస్తారు. ఇందులో 99 ఇండిపెండెంట్‌ ప్రీమియం బంగ్లాలు. ఈ అలా్ట్ర లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలో ఒక్కో త్రీ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ విస్తీర్ణం 1,478 ఎస్‌ఎ్‌ఫటీ నుంచి 2,237 ఎస్‌ఎ్‌ఫటీ మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ తొలి దశ కోసం కంపెనీ రూ.2,851 కోట్లు ఖర్చు చేయనుంది.

Updated Date - Nov 12 , 2024 | 05:55 AM