ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అపోలో హాస్పిటల్స్‌ లాభం రూ.379 కోట్లు

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:25 AM

అపోలో హాస్పిటల్స్‌ సెప్టెంబరు త్రైమాసికానికి అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.5,589 కోట్ల ఆదాయంపై రూ.816 కోట్ల స్థూల లాభం, రూ.379 కోట్ల నికర లాభం ఆర్జించింది...

న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ సెప్టెంబరు త్రైమాసికానికి అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.5,589 కోట్ల ఆదాయంపై రూ.816 కోట్ల స్థూల లాభం, రూ.379 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 15 శాతం, స్థూల లాభం 30 శాతం, నికర లాభం 63 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలను పరిగణనలోకి తీసుకున్నా రూ.10,675 కోట్ల ఆదాయంపై రూ.1,491 కోట్ల స్థూల లాభం, రూ.684 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 15 శాతం, స్థూల లాభం 31 శాతం, నికర లాభం 71 శాతం పెరిగాయి.

Updated Date - Nov 07 , 2024 | 03:25 AM