ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అనంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు

ABN, Publish Date - Apr 18 , 2024 | 06:11 AM

అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) వ్యవస్థాపకుడు, సీఈఓ, చైర్మన్‌ పావులూరి సుబ్బా రావును ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎ్‌సఐ) ‘ఆర్యభట్ట అవార్డ్‌’తో సత్కరించింది. భారత ఆస్ట్రోనాటిక్స్‌ రంగంలో...

హైదరాబాద్‌: అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) వ్యవస్థాపకుడు, సీఈఓ, చైర్మన్‌ పావులూరి సుబ్బా రావును ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎ్‌సఐ) ‘ఆర్యభట్ట అవార్డ్‌’తో సత్కరించింది. భారత ఆస్ట్రోనాటిక్స్‌ రంగంలో సుబ్బారావు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఏఎ్‌సఐ ప్రెసిడెంట్‌, ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, మాజీ ఇస్రో చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ చేతుల మీదుగా పావులూరి సుబ్బారావు ఈ అవార్డును అందుకున్నారు. తొలుత ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన సుబ్బారావు 1992లో అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. భారత రక్షణ రంగం, ఇస్రో కోసం దేశీయంగా పలు ఏవియానిక్స్‌ ఉత్పత్తులను డిజైన్‌ చేయటంతో పాటు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఏటీఎల్‌.. హైదరాబాద్‌, బెంగళూరు, తిరువనంతపురంలలో మూడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను నిర్వహిస్తోంది.

Updated Date - Apr 18 , 2024 | 06:11 AM

Advertising
Advertising