ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ర్టో గైడ్‌ : 23,700 పైన బుల్లిష్‌

ABN, Publish Date - Jun 24 , 2024 | 06:16 AM

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,538, 23,488, 23,218, 22,956 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. ...

ఆస్ర్టో గైడ్‌ : 23,700 పైన బుల్లిష్‌

(జూన్‌ 24-28 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,671-23,398 పాయింట్ల మధ్యన కదలాడి 35 పాయింట్ల లాభంతో 23,501 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23700 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,538, 23,488, 23,218, 22,956 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 23,700 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,200

నిరోధ స్థాయిలు: 23,700, 23,800, 23,900

(23,600 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,300, 23,200, 23,100

(23,400 దిగువన బేరిష్‌)

Updated Date - Jun 24 , 2024 | 06:16 AM

Advertising
Advertising