ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ర్టో గైడ్‌ : 24500 పైన బుల్లిష్‌

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:51 AM

నిఫ్టీ గత వారం 24498-24173 పాయింట్ల మధ్యన కదలాడి 24 పాయింట్ల లాభంతో 24205 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ : 24500 పైన బుల్లిష్‌

(నవంబరు 4-8 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 24205 (+24)

నిఫ్టీ గత వారం 24498-24173 పాయింట్ల మధ్యన కదలాడి 24 పాయింట్ల లాభంతో 24205 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24325, 24330, 24567, 24972 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 24600 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23800

నిరోధ స్థాయిలు: 24400, 24500, 24600

(24300 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు : 24000, 23900, 23800

(24100 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Updated Date - Nov 04 , 2024 | 05:51 AM