ఆస్ర్టో గైడ్ : 24,650 పైన బుల్లిష్
ABN, Publish Date - Jul 08 , 2024 | 06:24 AM
నిఫ్టీ గత వారం 24,401-23,993 పాయింట్ల మధ్యన కదలాడి 313 పా యింట్ల లాభంతో 24,324 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 24,650 కన్నా పైన ముగిస్తే...
ఆస్ర్టో గైడ్ : 24,650 పైన బుల్లిష్
(జూలై 8-12 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 24,401-23,993 పాయింట్ల మధ్యన కదలాడి 313 పా యింట్ల లాభంతో 24,324 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 24,650 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20,50,100,200 రోజుల చలన సగటు స్థాయిలు 24,294, 24,191, 23,916, 23,488 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 24,600బ్రేక్‌డౌన్ స్థాయి: 24,150
నిరోధ స్థాయిలు: 24,525, 24,625, 24,725
(24,425 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 24,225, 24,125, 24,025
(24,325 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్ర్తి
Updated Date - Jul 08 , 2024 | 06:24 AM