ఆస్ర్టో గైడ్ ; 25000 పైన బుల్లిష్
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:32 AM
నిఫ్టీ గత వారం 25433-24801 పాయింట్ల మధ్యన కదలాడి 504 పాయింట్ల లాభంతో 25357 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25600 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
ఆస్ర్టో గైడ్ ; 25000 పైన బుల్లిష్
(సెప్టెంబరు 16-20 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 25357 (+504)
నిఫ్టీ గత వారం 25433-24801 పాయింట్ల మధ్యన కదలాడి 504 పాయింట్ల లాభంతో 25357 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25600 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25161, 25061, 25114, 24832 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 25600 బ్రేక్‌డౌన్ స్థాయి: 25000
నిరోధ స్థాయిలు: 25560, 25660,
25760 (25460 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 25150, 25050, 24950
(25250 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి
Updated Date - Sep 16 , 2024 | 12:32 AM