ఆస్ర్టో గైడ్ : 25,200 ఎగువన బుల్లిష్
ABN, Publish Date - Oct 21 , 2024 | 02:34 AM
నిఫ్టీ గత వారం 25,212-24,568 పా యింట్ల మధ్యన కదలాడి 110 పాయింట్ల నష్టంతో 24,854 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,200 పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 25,200 ఎగువన బుల్లిష్
(అక్టోబరు 21-25 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 25,212-24,568 పా యింట్ల మధ్యన కదలాడి 110 పాయింట్ల నష్టంతో 24,854 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,200 పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24,830, 24,954, 25,039, 25,381 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50, 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 25,200 బ్రేక్‌డౌన్ స్థాయి : 24,550
నిరోధ స్థాయిలు : 25,050, 25,150, 25,250
(24,950 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 24,650, 24,550, 24,450
(24,750 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి
Updated Date - Oct 21 , 2024 | 02:34 AM