ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ర్టో గైడ్‌ : 25000 పైన బుల్లిష్‌

ABN, Publish Date - Dec 16 , 2024 | 05:16 AM

నిఫ్టీ గత వారం 24792-24180 పాయింట్ల మధ్యన కదలాడి 91 పాయింట్ల లాభంతో 24769 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ : 25000 పైన బుల్లిష్‌

(డిసెంబరు 16-20 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 24769 (+91)

నిఫ్టీ గత వారం 24792-24180 పాయింట్ల మధ్యన కదలాడి 91 పాయింట్ల లాభంతో 24769 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24588, 24607, 24424, 24169 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 25000 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 24500

నిరోధ స్థాయిలు: 24970, 25070, 25170

(24870 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 24570, 24470, 24370

(24670 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Updated Date - Dec 16 , 2024 | 05:16 AM