ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరబిందో ఫార్మా లాభం రూ.817 కోట్లు

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:49 AM

అరబిందో ఫార్మా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.7,796 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.817 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 8 శాతం (రూ.7,219 కోట్లు)...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.7,796 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.817 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 8 శాతం (రూ.7,219 కోట్లు), లాభం 8.6 శాతం (రూ.752 కోట్లు) వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో అమెరికా వ్యాపారం 4.3 శాతం వృద్ధితో రూ.3,530 కోట్లకు చేరుకుంది. కంపెనీ మొత్తం వ్యాపారంలో అమెరికా వాటా 45.3 శాతంగా ఉంది. యూరప్‌ ఫార్ములేషన్స్‌ వ్యాపారం కూడా 19 శాతం వృద్ధితో రూ.2,105 కోట్లకు చేరుకుంది. ఈ కాలం లో ఆర్‌ అండ్‌ డీపై కంపెనీ రూ.410 కోట్లు వెచ్చించింది.

Updated Date - Nov 10 , 2024 | 01:49 AM