ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భాంజు రూ.139 కోట్ల సమీకరణ

ABN, Publish Date - Nov 12 , 2024 | 05:57 AM

విద్యార్థులకు సులభంగా గణితంలో మెలకువలు నేర్పే ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ కంపెనీ ‘భాంజు’ కొత్తగా 1.65 కోట్ల డాలర్లు (సమారు రూ.139.22 కోట్లు) సమీకరించింది....

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విద్యార్థులకు సులభంగా గణితంలో మెలకువలు నేర్పే ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ కంపెనీ ‘భాంజు’ కొత్తగా 1.65 కోట్ల డాలర్లు (సమారు రూ.139.22 కోట్లు) సమీకరించింది. సిరీస్‌ -బీ ఫండింగ్‌ ద్వారా ఈ నిధులు సమీకరించినట్టు కంపెనీ తెలిపింది. ఎపిక్‌ క్యాపిటల్‌, 23 వెంచర్స్‌, ఎయిట్‌ రోడ్స్‌, లైట్‌స్పీడ్‌ వెంచర్స్‌ అనే సంస్థల నుంచి కంపెనీ ఈ నిధులు సమీకరించింది. ఈ నిధులతో తమ కార్యకలాపాలను అమెరికా, బ్రిటన్‌, పశ్చిమాసియా దేశాలకూ విస్తరిస్తామని భాంజు ఫౌండర్‌, సీఈఓ నీలకంఠ భాను తెలిపారు.

Updated Date - Nov 12 , 2024 | 05:57 AM