ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎంఫసిస్‌లో 15% వాటా విక్రయించిన బ్లాక్‌స్టోన్‌

ABN, Publish Date - Jun 11 , 2024 | 04:39 AM

ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ ప్రమోటర్‌ బ్లాక్‌స్టోన్‌.. కంపెనీలో 15.08 శాతం వాటాకు సమానమైన 2.85 కోట్ల షేర్లను రూ.6,735 కోట్లకు

ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ ప్రమోటర్‌ బ్లాక్‌స్టోన్‌.. కంపెనీలో 15.08 శాతం వాటాకు సమానమైన 2.85 కోట్ల షేర్లను రూ.6,735 కోట్లకు బహిరంగ మార్కెట్లో భారీ బ్లాక్‌ డీల్‌ ద్వారా విక్రయించింది. ఒక్కో షేరును సగటున రూ.2,363.37కు విక్రయించింది. ఈ డీల్‌ తర్వాత ఎంఫసిస్‌లో బ్లాక్‌స్టోన్‌ వాటా 55.45 శాతం నుంచి 40.37 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా కొనసాగనుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన రెండో అతిపెద్ద బ్లాక్‌ డీల్‌ ఇదే. సోమవారం ఇంట్రాడేలో 4.82 శాతం వరకు క్షీణించిన ఎంఫసిస్‌ షేరు.. చివరికి దాదాపు 3 శాతం నష్టంతో రూ.2,398 వద్ద ముగిసింది.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 04:39 AM

Advertising
Advertising