ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్లాండ్‌ ఫార్మాలో రూ.1,411 కోట్ల బ్లాక్‌ డీల్‌

ABN, Publish Date - Apr 10 , 2024 | 02:00 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న గ్లాండ్‌ ఫార్మా కౌంటర్‌లో మంగళవారం రూ.1,4,11 కోట్ల విలువైన బ్లాక్‌ డీల్‌ చోటు చేసుకుంది. కంపెనీ మాజీ ప్రమోటర్‌ డాక్టర్‌ పెన్మత్సకు చెందిన లకుమి ట్రస్టు...

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న గ్లాండ్‌ ఫార్మా కౌంటర్‌లో మంగళవారం రూ.1,4,11 కోట్ల విలువైన బ్లాక్‌ డీల్‌ చోటు చేసుకుంది. కంపెనీ మాజీ ప్రమోటర్‌ డాక్టర్‌ పెన్మత్సకు చెందిన లకుమి ట్రస్టు, నికోమాక్‌ మెషినరీ సంస్థలు, కంపెనీ ఈక్విటీలో 4.9 శాతానికి సమానమైన 81.20 లక్షల షేర్లను ఈ బ్లాక్‌ డీల్‌ ద్వారా విక్రయించాయి. ఈ రెండు సంస్థలు ఈ షేర్లను ఒక్కోటి రూ.1,735.31 నుంచి 1,739.10 మధ్య విక్రయించాయి. ఈ రెండు సంస్థల నుంచి ఈ షేర్లను ఎవరు కొన్నదీ ఇంకా వెల్లడి కాలేదు. దీంతో ఎన్‌ఎ్‌సఈలో గ్లాండ్‌ ఫార్మా షేర్లు 2.83 శాతం నష్టంతో రూ.1,807 వద్ద క్లోజయ్యాయి.

Updated Date - Apr 10 , 2024 | 02:00 AM

Advertising
Advertising