BOI : బీఓఐ 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం
ABN, Publish Date - Jun 01 , 2024 | 04:57 AM
ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండి యా (బీఓఐ) 666 రోజుల కాల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఎఫ్‌డీపై
ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండి యా (బీఓఐ) 666 రోజుల కాల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 7.8 శాతం, సూపర్ సీనియ ర్ సిటిజన్లకు 7.95ు, ఇతరులకు 7.3 శాతం వడ్డీ చెల్లిస్తారు. జూన్ 1 నుంచి ఈ ఎఫ్‌డీ అమల్లోకి వస్తుంది. ఈ ఎఫ్‌డీపై డిపాజిటర్లు రుణాలు కూడా తీసుకోవచ్చ ని బీఓఐ తెలిపింది. ఏదైన అవసరం ఏర్పడితే ఈ ఎఫ్‌డీని మధ్యలోనే వెనక్కి తీసుకునే సౌలభ్యమూ ఉంది.
Updated Date - Jun 01 , 2024 | 04:57 AM