ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2026-27 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - Nov 14 , 2024 | 03:23 AM

సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టు కున్నట్లు కంపెనీ చైర్మన్‌, ఎండీ గురుదీప్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం 3,220 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన....

సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టు కున్నట్లు కంపెనీ చైర్మన్‌, ఎండీ గురుదీప్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం 3,220 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్న సంస్థ.. 2025 మార్చి నాటికి ఈ సామర్థ్యాన్ని 6,000 మెగావాట్లు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లు, 2027 మార్చికల్లా 19,000 మెగా వాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 03:23 AM