ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టాటా మోటార్స్‌ లాభంలో క్షీణత

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:01 AM

అమ్మకాలు అత్యంత నీరసంగా ఉండడంతో టాటా మోటార్స్‌ కన్సాలిటేడ్‌ లాభం సెప్టెంబరు త్రైమాసికంలో లాభం 9.9 శాతం క్షీణించి రూ.3,450 కోట్లుగా నమోదైంది.

ముంబై: అమ్మకాలు అత్యంత నీరసంగా ఉండడంతో టాటా మోటార్స్‌ కన్సాలిటేడ్‌ లాభం సెప్టెంబరు త్రైమాసికంలో లాభం 9.9 శాతం క్షీణించి రూ.3,450 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,832 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,00,534 కోట్లుగా ఉండగా మొత్తం వ్యయాలు రూ.97,330 కోట్లుగా నమోదయ్యాయి. బ్రిటన్‌లోని కంపెనీ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ ఆదాయాలు 5.6 శాతం క్షీణించి 650 కోట్ల పౌండ్లకు తగ్గడం, అల్యూమినియం సరఫరాలకు ఏర్పడిన తాత్కాలిక అంతరాయం లాభదాయకతను దెబ్బ తీసినట్టు కంపెనీ ప్రకటించింది.

Updated Date - Nov 09 , 2024 | 06:04 AM