ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌పై డెరివేటివ్‌ కాంట్రాక్టులు

ABN, Publish Date - Apr 19 , 2024 | 02:27 AM

ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్స్ట్‌ 50 ఇండెక్స్‌ పై డెరివేటివ్‌ కాంట్రాక్టులు ప్రవేశపెడుతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది...

న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి నిఫ్టీ నెక్స్ట్‌ 50 ఇండెక్స్‌ పై డెరివేటివ్‌ కాంట్రాక్టులు ప్రవేశపెడుతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. సెబీ నుంచి ఇందుకు అనుమతి లభించినట్టు తెలిపింది. ఈ కాంట్రాక్టుల ముగింపు ప్రతి నెలా చివరి శుక్రవారం ఉంటుంది. ఈ ఏడాది మార్చి 29 నాటికి నిఫ్టీ నెక్స్ట్‌ 50 ఇండెక్స్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.70 లక్షల కోట్లు. ఎన్‌ఎ్‌సఈలో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌లో ఇది 18 శాతానికి సమానం. ఈ ఇండెక్స్‌ కంపెనీల్లో రోజూ సగటున రూ.9,560 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది.

Updated Date - Apr 19 , 2024 | 02:27 AM

Advertising
Advertising