దేశంలోనే విమానాల డిజైనింగ్
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:49 AM
దేశీయంగా విమానాల రూపకల్పన (డిజైన్), ఉత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన...
దేశీయంగా విమానాల రూపకల్పన (డిజైన్), ఉత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన ‘భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు- 2024 ఇందుకు దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), నేషనల్ ఏరోనాటిక్స్ లేబొరేటరీస్ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్) వంటి సంస్థల సహకారం తీసుకుంటామని చెప్పారు.
Updated Date - Oct 22 , 2024 | 12:49 AM