ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి: ఐఐఎల్‌

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:47 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) మరో ఘనత సాధించింది. ముక్కు ద్వారా (ఇంట్రానాసల్‌) తీసుకునే...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) మరో ఘనత సాధించింది. ముక్కు ద్వారా (ఇంట్రానాసల్‌) తీసుకునే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్‌ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపింది. దీంతో కొవిడ్‌ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇంజెక్షన్‌ లేకుండా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి చాలా వరకు తగ్గినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 1,700 మంది ఈ వైర్‌సతో చనిపోతున్నా రు. ఇంజక్షన్‌ రూపంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు భయపడేవారికి ఐఐఎల్‌-గ్రిఫిత్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ ఎంతో ఉపయోగపడనుంది.

Updated Date - Aug 28 , 2024 | 12:47 AM

Advertising
Advertising
<