ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆల్వోటెక్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

ABN, Publish Date - May 22 , 2024 | 02:31 AM

ప్రముఖ బయోసిమిలర్స్‌ తయారీ కంపెనీ ఆల్వోటెక్‌తో, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆల్వోటెక్‌ అభివృద్ది చేసి...

హైదరాబాద్‌: ప్రముఖ బయోసిమిలర్స్‌ తయారీ కంపెనీ ఆల్వోటెక్‌తో, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆల్వోటెక్‌ అభివృద్ది చేసి, తయారు చేసే ‘ఏవీటీ03’ అనే బయోసిమిలర్‌ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తన నెట్‌వర్క్‌ ద్వారా వాణిజ్య స్థాయిలో అమెరికా, యూరప్‌, బ్రిటన్‌ దేశాల్లో మార్కెట్‌ చేస్తుంది. డెనోసుమాబ్‌ అనే ఈ బయోసిమిలర్‌ ఔషధాన్ని ఎము కలు గుల్లబారటం వంటి సమస్యల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.

Updated Date - May 22 , 2024 | 02:31 AM

Advertising
Advertising