ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bank Holidays: బ్యాంకులకు ఈ ప్రాంతాల్లో రెండు రోజులు హాలిడేస్..కారణమిదే

ABN, Publish Date - Apr 10 , 2024 | 03:00 PM

మీరు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏదైనా ముఖ్యమైన పని కోసం ఈరోజు లేదా రేపు బ్యాంకులకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా అయితే ఓసారి ఆగండి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో రంజాన్ పండుగ(Eid festival) సందర్భంగా బ్యాంకులకు సెలవులను(Bank Holidays) ప్రకటించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రెండు రోజులు హాలిడే ఇచ్చారు.

మీరు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏదైనా ముఖ్యమైన పని కోసం ఈరోజు లేదా రేపు బ్యాంకులకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా అయితే ఓసారి ఆగండి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో రంజాన్ పండుగ(Eid festival) సందర్భంగా బ్యాంకులకు సెలవులను(Bank Holidays) ప్రకటించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రెండు రోజులు హాలిడే ఇచ్చారు. దీంతో దేశంలో రంజాన్ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ఉంటుందా? లేక ఒక రోజు మాత్రమే బ్యాంకులకు హాలిడే ఉంటుందా అనేది ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు రెండు రోజులు హాలిడే ఇచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏ రోజు సెలవు ఉంటుందనేది ఇక్కడ తెలుసుకుందాం.


అయితే ఢిల్లీ, హైదరాబాద్, లక్నోలలో నెలవంక ఏప్రిల్ 10న కనిపించడం లేదు. అందుకే ఏప్రిల్ 11న ఈద్ వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో ఏప్రిల్ 11న ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మరోవైపు కేరళ, లడఖ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్‌లలో ఏప్రిల్ 9న రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ఈ రాష్ట్రాలు సౌదీ అరేబియాలోని ముస్లింలతో కలిసి నేడు (ఏప్రిల్ 10)న ఈద్ జరుపుకుంటున్నాయి. ఇక బీహార్‌లో ఈద్‌కు ఏప్రిల్ 10, 11వ తేదీల్లో సెలవులు ఉన్నాయి. రంజాన్ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఏప్రిల్ 11న సెలవుగా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు క్యాలెండర్ ప్రకారం, గురువారం బ్యాంకులకు సెలవు ప్రకటించారు.


ఇది కూడా చదవండి:

యూనికార్న్‌లలో భారత్‌ నం.3

గ్లాండ్‌ ఫార్మాలో రూ.1,411 కోట్ల బ్లాక్‌ డీల్‌


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 03:11 PM

Advertising
Advertising