ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్రీన్‌సెల్‌ మొబిలిటీకి రూ.307 కోట్ల నిధులు

ABN, Publish Date - May 08 , 2024 | 04:32 AM

ఉత్తరప్రదేశ్‌లోని 8 నగరాలకు ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా ప్రాజెక్ట్‌ కోసం జపాన్‌కు చెందిన సుమిటొమో మిత్సు యి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంబీసీ) నుంచి రూ.307 కోట్ల హరిత రుణం...

ఉత్తరప్రదేశ్‌లోని 8 నగరాలకు ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా ప్రాజెక్ట్‌ కోసం జపాన్‌కు చెందిన సుమిటొమో మిత్సు యి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంబీసీ) నుంచి రూ.307 కోట్ల హరిత రుణం సమీకరించినట్లు గ్రీన్‌సెల్‌ మొబిటీ మంగళవారం వెల్లడించింది. భారత్‌తోపాటు ఆసియా పసిఫిక్‌లో ఈ-మొబిలిటీ విభాగం ప్రాజెక్ట్‌కు ఎస్‌ఎంబీసీ ఫైనాన్స్‌ సమకూర్చడం ఇదే తొలిసారి అని గ్రీన్‌సెల్‌ తన ప్రకటనలో పేర్కొంది.

Updated Date - May 08 , 2024 | 04:32 AM

Advertising
Advertising