ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరింత తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:45 AM

ఈనెల 8తో ముగిసిన వారంలో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు మరో 647.7 కోట్ల డాలర్లు తగ్గి 67,565.3 కోట్ల డాలర్లకు పడిపోయినట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. అంతక్రితం

ముంబై: ఈనెల 8తో ముగిసిన వారంలో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు మరో 647.7 కోట్ల డాలర్లు తగ్గి 67,565.3 కోట్ల డాలర్లకు పడిపోయినట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ నిల్వలు 267.5 కోట్ల డాలర్ల మేర తగ్గాయి. సెప్టెంబరు చివర్లో 70,488.5 కోట్ల డాలర్ల వద్ద సరికొత్త ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసిన ఫారెక్స్‌ నిల్వలు.. గత కొన్ని వారాలుగా మళ్లీ తగ్గుతూ వచ్చాయి.

Updated Date - Nov 16 , 2024 | 05:45 AM