Gold and Silver Rates: తగ్గిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే
ABN, Publish Date - May 13 , 2024 | 06:25 AM
భారతదేశ మార్కెట్‌లో నేడు (మే 13న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో స్పల్పంగా మార్పు కనిపించింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 10 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశ మార్కెట్‌లో నేడు (మే 13న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో స్పల్పంగా మార్పు కనిపించింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో నేడు ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,500గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,390కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,350కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,240కు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా 100 రూపాయలు తగ్గింది.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్లు
ఢిల్లీలో బంగారం ధర రూ. 73,500, ధర రూ. 67,390
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,350, ధర రూ. 67,240
విజయవాడలో బంగారం ధర రూ. 73,350, ధర రూ. 67,240
చెన్నైలో బంగారం ధర రూ. 73,630, ధర రూ. 67,490
ముంబైలో బంగారం ధర రూ. 73,350, ధర రూ. 67,240
కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,350, ధర రూ. 67,240
వెండి రేట్లు ఎలా
ఇక నేటి వెండి(silver) ధరల విషయానికి వస్తే స్పల్పంగా 100 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.86,900కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 90,400, ముంబైలో రూ. 86,900, బెంగళూరులో రూ. 87,000, కోల్‌కతాలో రూ. 86,900, చైన్నైలో రూ. 90,400గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.
ఇది కూడా చదవండి:
చైనానే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
Read Latest Business News and Telugu News
Updated Date - May 13 , 2024 | 06:28 AM