ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold and Silver Prices: భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఏంతకు చేరాయంటే

ABN, Publish Date - May 01 , 2024 | 07:01 AM

గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా పెరిగిన బంగారం(gold) ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లోనూ తగ్గుదల కనిపిస్తోంది. బులియన్ మార్కెట్‌లో కూడా నిరంతర క్షీణత కనిపిస్తోంది. IBJA వెబ్‌సైట్ ప్రకారం మంగళవారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.400 తగ్గి రూ.71963కి చేరుకుంది.

gold and silver rate india May 1st 2024

గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా పెరిగిన బంగారం(gold) ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లోనూ తగ్గుదల కనిపిస్తోంది. బులియన్ మార్కెట్‌లో కూడా నిరంతర క్షీణత కనిపిస్తోంది. IBJA వెబ్‌సైట్ ప్రకారం మంగళవారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.400 తగ్గి రూ.71963కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65918కు చేరింది. వెండి(silver rate) ధర కూడా పెద్ద ఎత్తున పతనమైంది. ఇది కిలోకు 1000 రూపాయలకు పైగా పడిపోయింది.

ఇక గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈ రోజు జాతీయ స్థాయిలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,590. కాగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,540గా ఉంది. నేడు దేశంలోని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.83,400కి చేరింది. నిన్న హైదరాబాద్‌లో వెండి ధర 87,400 ఉండగా, నేడు రూ. 86,900కు చేరింది. దాదాపు 500 రూపాయలు తగ్గింది.


ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

  • ఢిల్లీలో బంగారం ధర రూ. 72,740

  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 72,590

  • చెన్నైలో బంగారం ధర రూ. 73,650

  • ముంబైలో బంగారం ధర రూ. 72,590

  • కోల్‌కతాలో బంగారం ధర రూ. 72,590

  • కేరళలో బంగారం ధర రూ. 72,590

  • బెంగళూరులో బంగారం ధర రూ. 72,590


IBJA వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 19న బంగారం 10 గ్రాములకు రూ.73596 వద్ద ఆల్ టైమ్ హైని తాకింది. దానిపై 3 శాతం జీఎస్టీని వర్తింపజేస్తే దాని రేటు 10 గ్రాములకు రూ.75804 అవుతుంది. ఏప్రిల్ 30న 10 గ్రాముల ధర రూ.71963కి పడిపోయింది. జీఎస్టీతో రూ.74,122గా మారింది. ఈ విధంగా గత 10 రోజుల్లో బంగారం ధర దాదాపు రూ.1700 తగ్గింది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు GST, TCS, ఇతర ఛార్జీలు వీటిలో కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.


ఇది కూడా చదవండి:

LPG Gas: గుడ్ న్యూస్.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర

Abhibus : ఓటర్ల కోసం అభిబస్‌ ప్రత్యేక ఆఫర్‌


Read Latest Business News and Telugu News

Updated Date - May 01 , 2024 | 07:04 AM

Advertising
Advertising