ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఈసారి ఏంతంటే

ABN, Publish Date - May 09 , 2024 | 06:25 AM

అక్షయ తృతీయకు ముందే గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నిన్న పెరిగిన పుత్తడి ధరలు, ఈరోజు(మే 9న) మళ్లీ పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనం అయిన క్రమంలో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.150 తగ్గింది.

gold and silver rate india May 9th 2024

అక్షయ తృతీయకు ముందే గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నిన్న పెరిగిన పుత్తడి ధరలు, ఈరోజు(మే 9న) మళ్లీ పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనం అయిన క్రమంలో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.150 తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు ఉదయం 6.10 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,410గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,390కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చుద్దాం.


ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు

  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 72,360, ధర రూ. 66,240

  • విజయవాడలో బంగారం ధర రూ. 72,360, ధర రూ. 66,240

  • చెన్నైలో బంగారం ధర రూ. 72,310, ధర రూ. 66,290

  • ముంబైలో బంగారం ధర రూ. 72,260, ధర రూ. 66,240

  • కోల్‌కతాలో బంగారం రూ. 72,260, ధర రూ. 66,240

  • ఢిల్లీలో బంగారం ధర రూ. 72,410, ధర రూ. 66,390


వెండి రేటు

మరోవైపు వెండి ధర కూడా కిలో రూ.200 తగ్గి రూ.84,900కి చేరుకుంది. క్రితం ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.85,100 వద్ద ముగిసింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,900గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 88,400, ముంబైలో రూ. 85,100, బెంగళూరులో రూ. 84,200, కోల్‌కతాలో రూ.84,900, చైన్నైలో రూ.88,400గా ఉన్నాయి.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.


ఇది కూడా చదవండి:

Two Pan Cards: ఒకే వ్యక్తి 2 పాన్ కార్డులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమవుతుంది?

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest Business News and Telugu News

Updated Date - May 09 , 2024 | 06:29 AM

Advertising
Advertising