ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rate Today: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Aug 11 , 2024 | 06:25 AM

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది.

August 11th 2024 gold and silver rates

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 64,600కి చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,460కు చేరుకుంది. ఇక నేడు వెండి రేట్లు కూడా స్థిరంగా ఉండగా, కిలో వెండి ధర రూ.83,100గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

  • ఢిల్లీలో రూ.70,460, రూ. 64,600

  • హైదరాబాద్‌లో రూ. 70,310, రూ. 64,450

  • విజయవాడలో రూ. 70,310, రూ. 64,450

  • చెన్నైలో రూ. 70,310, రూ. 64,450

  • ముంబైలో రూ. 70,310, రూ. 64,450

  • బెంగళూరులో రూ. 70,310, రూ. 64,450

  • కోల్‌కతాలో రూ. 70,310, రూ. 64,450

  • కేరళలో రూ. 70,310, రూ. 64,450


దేశంలో కీలక నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • బెంగళూరులో రూ. 80,650

  • హైదరాబాద్‌లో రూ. 88,100

  • విజయవాడలో రూ. 88,100

  • ఢిల్లీలో రూ. 83,100

  • చెన్నైలో రూ. 88,100

  • గోవాలో రూ. 80,650

  • కేరళలో రూ. 88,100

  • వారణాసిలో రూ. 83,100

గమనిక: మార్కెట్ వర్తకుల అభిప్రాయం ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ ప్రపంచ మార్కెట్‌లో ధోరణుల నేపథ్యంలో మారుతూ ఉంటాయి. కాబట్టి బంగారం, వెండి తీసుకునే విషయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 11 , 2024 | 06:27 AM

Advertising
Advertising
<