ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Prices Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Jul 01 , 2024 | 06:22 AM

దేశంలో నిన్న ఆదివారం బంగారం(gold) ధరలు స్థిరంగా ఉండగా, నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో జూలై 1, 2024న ఉదయం 6.25 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి రూ. 72,410కి చేరింది.

July 1st 2024 Gold and Silver Prices Today

దేశంలో నిన్న ఆదివారం బంగారం(gold) ధరలు స్థిరంగా ఉండగా, నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో జూలై 1, 2024న ఉదయం 6.25 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి రూ. 72,410కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,390కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌(hyderabad), విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 72,270కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,240గా ఉంది. మరోవైపు వెండి(silver) ధరలు కూడా ఈరోజు కిలోకు 100 రూపాయలు తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బంగారం ధరలు (22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • చెన్నైలో రూ.66,840, రూ.72,920

  • విజయవాడలో రూ.66,240, రూ.72,270

  • హైదరాబాద్‌లో రూ.66,240, రూ.72,270

  • ఢిల్లీలో రూ.66,390, రూ.72,410

  • ముంబైలో రూ.66,240, రూ. 72,270

  • కోల్‌కతాలో రూ.66,240, రూ. 72,270

  • వడోదరలో రూ.66,290, రూ. 72,310

  • కేరళలో రూ.66,240, రూ. 72,270

  • బెంగళూరులో రూ.66,24, రూ. 72,270

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • బెంగళూరులో రూ. 90,400

  • ఢిల్లీలో రూ. 89,900

  • హైదరాబాద్‌లో రూ. 94,400

  • విజయవాడలో రూ. 94,400

  • చెన్నైలో రూ. 94,400

  • ఇండోర్‌లో రూ. 89,900

  • పూణేలో రూ. 89,900

  • కేరళలో రూ. 94,400

  • వడోదరలో రూ. 89,900


బంగారం స్వచ్ఛత

బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. బంగారాన్ని ఎక్కువగా 22 క్యారెట్లలో విక్రయిస్తారు. కొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24కి మించదు, క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇది కూడా చదవండి:

ఓలా ఈ-స్కూటర్లలో.. ఇక ఓలా బ్యాటరీలు


పెళ్లిళ్ల వ్యాపారం.. ఏటా రూ.10 లక్షల కోట్లు


For Latest News and Business News click here

Updated Date - Jul 01 , 2024 | 06:27 AM

Advertising
Advertising