Gold and Silver Rates Today: గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN, Publish Date - Jun 27 , 2024 | 06:29 AM
గ్లోబల్ మార్కెట్‌లో సూచనల కారణంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో పతనం కనిపించింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 250 తగ్గింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ. 900 తగ్గుముఖం పట్టింది.
గ్లోబల్ మార్కెట్‌లో సూచనల కారణంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో పతనం కనిపించింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 250 తగ్గింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ. 900 తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో నేడు (జూన్ 27న) ఉదయం 6 గంటల 20 నిమిషాల నాటికి హైదరాబాద్(hyderabad), విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 65,990కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,990గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,140గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. రూ.66,140గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల విషయాల గురించి ఇప్పుడు చుద్దాం.
బంగారం ధర (22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 66,140
హైదరాబాద్‌లో రూ. 665,990
విజయవాడలో రూ. 65,990
చెన్నైలో రూ. 66,590
ముంబైలో రూ. 65,990
కోల్‌కతాలో రూ. 65,990
వడోదరలో రూ. 66,040
బెంగళూరులో రూ. 65,990
కేరళలో రూ. 65,990
ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కేజీకి)
ఢిల్లీలో రూ. 89,900
హైదరాబాద్‌లో రూ. 94,400
విజయవాడలో రూ. 94,400
బెంగళూరులో రూ. 90,850
చెన్నైలో రూ. 94,400
ఇండోర్‌లో రూ. 89,900
కేరళలో రూ. 94,400
పూణేలో రూ. 89,900
వడోదరలో రూ. 89,900
గమనిక: గోల్డ్, సిల్వరే రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే క్రమంలో ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి:
డాక్టర్ రెడ్డీస్ చేతికి నికోటినెల్ బ్రాండ్
For Latest News and Business News click here
Updated Date - Jun 27 , 2024 | 06:40 AM