Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే
ABN, Publish Date - Jul 08 , 2024 | 06:27 AM
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 8న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ. 10 మాత్రమే తగ్గి రూ. 67,640గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 8న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ. 10 మాత్రమే తగ్గి రూ. 67,640గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 73,690కి చేరింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67,790కి చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,940గా ఉంది. ఇక నేటి వెండి రేట్ల విషయానికి వస్తే కిలోకు 100 రూపాయలు తగ్గింది. అయితే దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)
చెన్నైలో రూ. 74,390, రూ. 68,190
హైదరాబాద్‌లో రూ. 73,790, రూ. 67,640
విజయవాడలో రూ. 73,790, రూ. 67,640
ఢిల్లీలో రూ.73,940, రూ. 67,790
ముంబైలో రూ. 73,790, రూ. 67,640
బెంగళూరులో రూ. 73,790, రూ. 67,640
కోల్‌కతాలో రూ. 73,790, రూ. 67,640
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
బెంగళూరులో రూ. 93,150
హైదరాబాద్‌లో రూ. 99,200
విజయవాడలో రూ. 99,200
ఢిల్లీలో రూ. 94,700
చెన్నైలో రూ. 99,200
ఇండోర్‌లో రూ. 94,700
కేరళలో రూ. 99,200
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
ఆస్ర్టో గైడ్ : 24,650 పైన బుల్లిష్
టెక్ వ్యూ : కరెక్షన్‌కు చాన్స్
For Latest News and Business News click here
Updated Date - Jul 08 , 2024 | 06:31 AM