ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలకు చెక్.. భారీగా తగ్గిన రేట్లు

ABN, Publish Date - Jun 09 , 2024 | 06:35 AM

బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పెద్ద ఎత్తున గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో నేటి(జూన్ 9న) ఉదయం 6.15 గంటల నాటికి గోల్డ్ రేటు రూ.1900 తగ్గగా, మరోవైపు వెండి కూడా రూ.4500 తగ్గింది.

gold and silver rate today on june 9th 2024

బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పెద్ద ఎత్తున గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో నేటి(జూన్ 9న) ఉదయం 6.15 గంటల నాటికి గోల్డ్ రేటు రూ.1900 తగ్గగా, మరోవైపు వెండి కూడా రూ.4500 తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.67,600 ఉన్న బంగారం ధర రూ.65,700గా చేరుకుంది.

అంతేకాదు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,080 తగ్గడం విశేషం. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.73,750కి బదులుగా రూ.71,670కి చేరింది. అదే సమయంలో కేజీ వెండి ధర రూ.96,000కి బదులుగా రూ.91,500గా మారింది. ఇక ప్రస్తుతం ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రధాన ప్రాంతాల్లో బంగారం ధర (22 క్యారెట్ల 10 గ్రాములకు)

  • హైదరాబాద్‌లో రూ. 65700

  • విజయవాడలో రూ. 65700

  • ఢిల్లీలో రూ. 65850

  • ముంబైలో రూ. 65700

  • చెన్నైలో రూ. 68400

  • కోల్‌కతాలో రూ. 65700

  • బెంగళూరులో రూ. 65700

  • వడోదరలో రూ. 65750

  • కేరళలో రూ. 65700

  • జైపూర్‌లో రూ. 65850

  • పూణేలో రూ. 65700


ప్రధాన నగరాల్లో వెండి ధర (కిలోకు)

  • హైదరాబాద్‌లో రూ. 96000

  • విజయవాడలో రూ. 96000

  • ఢిల్లీలో రూ. 91500

  • బెంగళూరులో రూ. 93350

  • కేరళలో రూ. 96000

  • పూణేలో రూ. 91500

  • వడోదరలో రూ. 91500

  • అహ్మదాబాద్‌లో రూ. 91500

  • లక్నోలో రూ. 91500

గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.


ఇది కూడా చదవండి:

భారీ జీతంతో పాటు వినూత్న ప్రోత్సాహకాలు


జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌లో చూపిన మొత్తాన్ని చెల్లించకుంటే..?

For Latest News and Business News click here

Read more!

Updated Date - Jun 09 , 2024 | 06:38 AM

Advertising
Advertising