ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rate Today: రెండో రోజు పెరిగిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..

ABN, Publish Date - Jul 12 , 2024 | 06:29 AM

దేశంలో బంగారం(gold), వెండి(silver) ఆభరణాల తయారీకి కాకుండా ప్రస్తుతం అనేక మంది పెట్టుబడులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పరిమితంగా ఉన్న ఈ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరగడం, తగ్గడం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నేడు (జులై 12న) బంగారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

gold and silver rate updates july 12th 2024

దేశంలో బంగారం(gold), వెండి(silver) ఆభరణాల తయారీకి కాకుండా ప్రస్తుతం అనేక మంది పెట్టుబడులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పరిమితంగా ఉన్న ఈ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరగడం, తగ్గడం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నేడు (జులై 12న) బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరిగి రూ.73,430కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,310గా ఉంది.

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,580కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,460కి చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే ఇది కిలోకు రూ. 1100 పెరిగి రూ.95,600కు చేరుకుంది. ఈ క్రమంలో మెట్రోలతో సహా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • చెన్నైలో రూ. 74,030, రూ. 67,860

  • హైదరాబాద్‌లో రూ. 73,430, రూ. 67,310

  • విజయవాడలో రూ. 73,430, రూ. 67,310

  • ఢిల్లీలో రూ.73,580, రూ. 67,460

  • ముంబైలో రూ. 73,430, రూ. 67,310

  • వడోదరలో రూ. 73,480, రూ. 67,360

  • కోల్‌కతాలో రూ. 73,430, రూ. 67,310

  • కేరళలో రూ. 73,430, రూ. 67,310

  • బెంగళూరులో రూ. 73,430, రూ. 67,310

ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 95,600

  • హైదరాబాద్‌లో రూ. 100,100

  • విజయవాడలో రూ. 100,100

  • బెంగళూరులో రూ. 95,100

  • కోల్‌కతాలో రూ. 95,600

  • చెన్నైలో రూ. 100,100

  • కేరళలో రూ. 100,100

  • వడోదరలో రూ. 95,600

  • గోవాలో రూ. 95,100

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇది కూడా చదవండి:

Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

భారత రియల్టీ మొఘల్‌ డీఎల్‌ఎఫ్‌ రాజీవ్‌ సింగ్‌


For Latest News and Business News click here

Updated Date - Jul 12 , 2024 | 06:33 AM

Advertising
Advertising
<