Gold and Silver Rate Updates: తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. వారంలో ఎంత పెరిగాయంటే..
ABN, Publish Date - Jul 14 , 2024 | 06:54 AM
దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 14న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో మాత్రం మార్పులేదు. గత వారం రోజులుగా బంగారం ధర పెరుగుతు, తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లో వారం రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65 మాత్రమే తగ్గింది.
దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 14న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో మాత్రం మార్పులేదు. గత వారం రోజులుగా బంగారం ధర పెరుగుతు, తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లో వారం రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65 మాత్రమే తగ్గింది. అయితే జులై 7న ఇదే పుత్తడి రేటు 10 గ్రాములకు రూ.67,650గా ఉండగా, నేడు మాత్రం (జులై 14) రూ.67,600కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా గత వారం రోజుల్లో హెచ్చుతగ్గులకు లోనై కిలో వెండి రూ. 700 పెరిగింది. ఆ క్రమంలో జులై 7న కేజీ వెండి ధర రూ.94,800 ఉండగా, ఈరోజు కిలో వెండి రేటు రూ.95,500కు చేరింది.
కీలక నగరాల్లో కిలో వెండి రేట్లు
ఢిల్లీలో రూ. 95,500
హైదరాబాద్లో రూ. 100,000
విజయవాడలో రూ. 100,000
బెంగళూరులో రూ. 95,000
కోల్కతాలో రూ. 95,500
చెన్నైలో రూ. 100,000
కేరళలో రూ. 100,000
వడోదరలో రూ. 95,500
గోవాలో రూ. 95,000
ఈ క్రమంలో 100 గ్రాముల బంగారాన్ని ధర 6,76,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములు రూ.73750 వద్ద ట్రేడవుతోంది. 100 గ్రాముల ధర కూడా రూ.737500 వద్ద స్థిరంగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములు రూ.55310 చొప్పున విక్రయిస్తున్నారు. దీని 100 గ్రాముల ధర కూడా 553100 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పులు.. గాయాలతో ఆస్పత్రికి
కార్ల స్టాక్ క్లియరెన్స్ సేల్
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
For Latest News and Business News click here
Updated Date - Jul 14 , 2024 | 08:18 AM