ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rate: పెరిగిన గోల్డ్ ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

ABN, Publish Date - Jul 04 , 2024 | 06:28 AM

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం (జులై 3న) సరికొత్త రికార్డులు సృష్టించగా, నేడు (జులై 4న) బంగారం(gold) రేటు స్పల్పంగా తగ్గగా, వెండి(silver) ధరలు మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ 20 రూపాయలు తగ్గగా, కిలో వెండి ధర రూ. 500 పెరిగింది.

july 4th 2024 gold and silver rates

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం(జులై 3న) సరికొత్త రికార్డులు సృష్టించగా, నేడు (జులై 4న) బంగారం(gold) రేటు స్పల్పంగా తగ్గగా, వెండి(silver) ధరలు మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ 20 రూపాయలు తగ్గగా, కిలో వెండి ధర రూ.500 పెరిగింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,490కి చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 66,340 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,370గా ఉంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలను ఇక్కడ చుద్దాం.


బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

  • ఢిల్లీలో రూ. 72,520, రూ. 66,490

  • హైదరాబాద్‌లో రూ. 72,370, రూ.66,340

  • విజయవాడలో రూ. 72,370, రూ.66,340

  • ముంబైలో రూ. 72,370, రూ. 66,340

  • చెన్నైలో రూ. 73050, రూ. 66,960

  • కోల్‌కతాలో రూ. 72,370, రూ. 66,340

  • బెంగళూరులో రూ.72,370, రూ. 66,340

వెండి ధరలు ఇలా..

ఇక వెండి ధరల గురించి తెలుసుకుంటే నేడు 500 రూపాయలు పెరిగాయి. ఈ క్రమంలో ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,600కు చేరగా, హైదరాబాద్‌, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 96,100, ముంబైలో కిలో వెండి ధర రూ. 91,600, చైన్నైలో కిలో వెండి ధర రూ. 96,100, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 91,600, కేరళలో కిలో వెండి ధర రూ. 96,100, మైసూర్‌లో కేజీ వెండి ధర రూ. 90,600 కాగా, గోవాలో కిలో వెండి రేటు రూ.90,600గా ఉంది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.


ఇది కూడా చదవండి:

Koo: మూతపడిన దేశీ 'ట్విట్టర్' కూ.. ఎందుకిలా చేశారు, ఏమైందంటే..

Stock Market: జీవితకాల గరిష్టానికి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా..


For Latest News and Business News click here

Updated Date - Jul 04 , 2024 | 07:48 AM

Advertising
Advertising