Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే
ABN, Publish Date - Jun 10 , 2024 | 06:30 AM
దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు.. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 10న) బంగారం, వెండి రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 10 తగ్గగా, ఇక వెండి కూడా కిలోకు రూ. 100 తగ్గింది.
దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు.. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 10న) బంగారం, వెండి రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 10 తగ్గగా, ఇక వెండి కూడా కిలోకు రూ. 100 తగ్గింది. దీంతో రూ. 65,700 ఉన్న గోల్డ్ రేటు కాస్తా రూ. 65,690కి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 71,670 నుంచి రూ. 71,660కి తగ్గింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 91,500 నుంచి రూ.91,400గా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్ల 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 65,690
విజయవాడలో రూ. 65,690
ఢిల్లీలో రూ. 65840
ముంబైలో రూ. 65,690
చెన్నైలో రూ. 68390
కోల్‌కతాలో రూ. 65,690
బెంగళూరులో రూ. 65,690
వడోదరలో రూ. 65,740
కేరళలో రూ. 65,690
జైపూర్‌లో రూ. 65,840
పూణేలో రూ. 65,690
ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్‌లో రూ. 95,900
విజయవాడలో రూ. 95,900
ఢిల్లీలో రూ. 91,400
బెంగళూరులో రూ. 93,250
కేరళలో రూ. 95,900
పూణేలో రూ. 91,300
వడోదరలో రూ. 91,300
అహ్మదాబాద్‌లో రూ. 91,300
లక్నోలో రూ. 91,300
గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి:
For Latest News and Business News click here
Updated Date - Jun 10 , 2024 | 06:31 AM