ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం

ABN, Publish Date - Jun 11 , 2024 | 06:31 AM

బంగారం(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దేశంలో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మరింత చౌకగా మారింది. ఈ క్రమంలో నేడు (జూన్ 11న) 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ. 510 తగ్గి రూ.70843కి చేరుకుంది.

gold and silver rate updates june 11th 2024

బంగారం(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దేశంలో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మరింత చౌకగా మారింది. ఈ క్రమంలో నేడు (జూన్ 11న) ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 510 తగ్గి రూ.70843కి చేరుకుంది. మరోవైపు ఇదే సమయంలో వెండి(silver) రేట్లు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ.96,300కు చేరుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ చుద్దాం.


ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములకు)

  • హైదరాబాద్‌లో రూ. 71,660

  • విజయవాడలో రూ. 71,660

  • ఢిల్లీలో రూ. 71,180

  • ముంబైలో రూ. 71,660

  • చెన్నైలో రూ. 72,320

  • కోల్‌కతాలో రూ. 71,660

  • బెంగళూరులో రూ. 71,660

  • కేరళలో రూ. 71,660

  • వడోదరలో రూ. 71,170


ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)

  • హైదరాబాద్‌లో రూ. 96,300

  • విజయవాడలో రూ. 96,300

  • ఢిల్లీలో రూ. 91,800

  • బెంగళూరులో రూ. 90,300

  • కేరళలో రూ. 96,300

  • పూణేలో రూ. 91,800

  • వడోదరలో రూ. 91,800

  • చెన్నైలో రూ. 96,300

  • అహ్మదాబాద్‌లో రూ. 91,800

  • లక్నోలో రూ. 91,800

గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.


ఇది కూడా చదవండి:

SEBI : మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌

iPhones : ఐఫోన్లకూ జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీ హంగులు

For Latest News and Business News click here

Read more!

Updated Date - Jun 11 , 2024 | 08:22 AM

Advertising
Advertising