ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rate Today: బంగారం, వెండి ధరలు భారీగా జంప్.. ఎంతకు చేరాయంటే

ABN, Publish Date - Sep 14 , 2024 | 06:28 AM

గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 14) శనివారం ఉదయం 6.25 నిమిషాల నాటికి ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1320 పెరిగి రూ. 74,610కి చేరుకుంది. ఈ రోజు ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

gold and silver rate updates

దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 14) శనివారం ఉదయం 6.25 నిమిషాల నాటికి ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1320 పెరిగి రూ. 74,610కి చేరుకోగా, అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,410కి చేరుకుంది.

మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,460కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 68,260కి చేరింది. ఈ నేపథ్యంలో వెండి ధర కూడా కిలోకు ఏకంగా 3200 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 74,610, రూ.68,410

  • హైదరాబాద్‌లో రూ. 74,460, రూ. 68,260

  • విజయవాడలో రూ. 74,460, రూ. 68,260

  • ముంబైలో రూ. 74,460, రూ. 68,260

  • వడోదరలో రూ. 74,510, రూ. 68,310

  • బెంగళూరులో రూ. 74,460, రూ. 68,260

  • చెన్నైలో రూ. 74,460, రూ. 68,260

  • కోల్‌కతాలో రూ. 74,460, రూ. 68,260


ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర

  • ఢిల్లీలో రూ. 89600

  • ముంబైలో రూ. 89600

  • కోల్‌కతాలో రూ. 89600

  • చెన్నైలో రూ.95100

  • బెంగళూరులో రూ. 83900

  • హైదరాబాద్‌లో రూ. 95100

  • విజయవాడలో రూ. 95100

  • కేరళలో రూ. 95100

  • పూణేలో రూ. 89600

  • వడోదరలో రూ. 89600

  • అహ్మదాబాద్‌లో రూ.89600

  • జైపూర్‌లో రూ. 89600

  • లక్నోలో రూ. 89600

  • పాట్నాలో రూ. 89,600

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి

Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..


Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 14 , 2024 | 06:33 AM

Advertising
Advertising